70 People Suffer From Eating Contaminated Food Tribal Agency || G.Madugula Visakhapatnam || Vizag Vision
విశాఖ ఏజెన్సీ లో గిరిజనులు కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థత…. ఆరుగురు పరిస్థితి విషమం
జి.మాడుగుల మండలం
గడుతురు పంచాయతీ మలక పాలెం లో ఘటన
చనిపోయిన ఆవు మాంసాన్ని తిన్న ట్టు గుర్తించిన వైద్య బృందం
అస్వస్థతకు గురైన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు సూచించిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి
















