Home
News
YouTube
About Us
Contact
Search
News
Vizagvision Visakhapatnam :🚢 సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరుకు నిర్వహణలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 196 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించింది. అక్టోబర్ 13, 2026 నాటికి మొత్తం 50,007,081 టన్నుల కార్గోను నిర్వహించి ఈ ఘనతని సాధించింది.2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇదే మైలురాయిని చేరుకోవడానికి 213 రోజులు (అక్టోబర్ 30, 2025), 2024–25లో 224 రోజులు (నవంబర్ 10, 2024) సమయం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత రికార్డుతో పోలిస్తే 17 రోజులు, అంతకుముందు రికార్డుతో పోలిస్తే 28 రోజుల ముందుగానే ఈ ఘనతను సాధించింది.*కీలక మైలురాళ్లు – విజయాలు*❖ 13 అక్టోబర్ 2026: 196 రోజుల్లో 50 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని అధిగమించింది.❖ 7 అక్టోబర్ 2026: 180 రోజుల్లో 45 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 సెప్టెంబర్ 2026: 156 రోజుల్లో 40 ఎంఎంటీ కార్గోను నిర్వహించింది.❖ 1 సెప్టెంబర్ 2026 – ఎస్పీఎం: బెల్జియం జెండాతో ప్రయాణిస్తున్న ATREBATES నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 339.50 మీటర్ల పొడవు, 60.04 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక ఎస్పీఎం బెర్త్ వద్ద బెర్తింగ్ పొందిన అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకగా నిలిచింది.❖ 15 ఆగస్టు 2026: 137 రోజుల్లో 35 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 11 ఆగస్టు 2026 – ఈక్యూ-1ఏ: M.V. KONA EXPLORER నౌక నుంచి 36,800 టన్నుల సున్నపురాయిని బల్క్ రూపంలో అన్లోడ్ చేసింది.❖ 23 జూలై 2026: 114 రోజుల్లో 30 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 జూలై 2026 – 94 రోజుల్లో 25 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని చేరుకుంది.❖ జూన్ 2026 – ఒక క్యాలెండర్ నెలలో అత్యధికంగా 2,158,712 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేసి రికార్డు సృష్టించింది.❖ 14 జూన్ 2026: 76 రోజుల్లో 20 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 5 జూన్ 2026 – ఈక్యూ-1: M.V. GRACEAUS నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు కలిగిన ఈ పరిమాణంలోని నౌక ఈక్యూ-1 వద్ద బెర్తింగ్ పొందడం ఇదే తొలిసారి.❖ 1 జూన్ 2026 – ఈక్యూ-1ఏ: M.V. GUO HAI LIAN 818 నౌక నుంచి 36,010 టన్నుల మాంగనీస్ ఖనిజాన్ని అన్లోడ్ చేసింది.❖ మే 2026 – నెలలో అత్యధికంగా 1,858,169 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేసింది.❖ 11 మే 2026: 41 రోజుల్లో 10 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 25 ఏప్రిల్ 2026 – ఈక్యూ-1: M.V. REGINA OLDENDORFF నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌకకు బెర్తింగ్ కల్పించడం ద్వారా మరో కీలక మైలురాయిని నమోదు చేసింది.పోర్ట్ ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగాన్ని చైర్పర్సన్ శ్రీ జె.ఎస్. బింద్రా, ఐఆర్టీఎస్, డిప్యూటీ చైర్పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కోరాటి, ఐఏఎస్, అభినందించారు. ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేసి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యాన్ని సాధించాలని సిబ్బందికి సూచించారు.
Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula #Vizagvision #news
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula in Visakhapatnam Vizag Vision
ఏపీకి చల్లని కబురు 15th to 18th వరకు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం in Visakhapatnam Vizag Vision
Vizagvision:NAMSCON–2026లో పరిశోధన పత్రాల మూల్యాంకనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావును తమిళనాడు గవర్నర్ తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభినందించారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 9న నిర్వహించిన NAMSCON–2026 వైద్య సదస్సులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాల మూల్యాంకనానికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావును కన్వీనర్‌గా వ్యవహరించారు ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రాల ను సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిశోధన రంగంలో వైద్య నిపుణుల ప్రతిభను గుర్తించడం, నూతన వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ప్రధాన ఉద్దేశంగా నిలిచాయి. NAMSCON–2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు .పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, గిన్నెశ ప్రపంచ రికార్డు విజేతగా వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ సూర్యారావు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ Dr. Abhijat Chandrakant Sheth.,President National Academy of Medical Sciences Dr.Digambar Behera Niti Ayog member Dr.Mohan మరియు ఇతర దేశాల శాస్త్రజ్ఞుల తొ మూడు రోజులు చర్చలు జరిపి దేశ oలో నూతన వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులో వైద్యం, వికసిత భారత లక్ష్యాలు నిర్వాహణ లో వైద్యులు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సదస్సులో తీర్మానం చేశారు.
Categories
News
(902)
Uncategorized
Vizagvision Visakhapatnam :🚢 సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ...
October 14, 2026
2 views
Uncategorized
Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో...
October 14, 2026
7 views
News
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula #Vizagvision #news
October 14, 2026
2 views
News
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula in Visakhapatnam Vizag Vision
October 13, 2026
6 views
News
ఏపీకి చల్లని కబురు 15th to 18th వరకు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం in Visakhapatnam...
October 13, 2026
8 views
Uncategorized
Vizagvision:NAMSCON–2026లో పరిశోధన పత్రాల మూల్యాంకనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల...
October 12, 2026
15 views
Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.
October 14, 2026
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula #Vizagvision #news
October 14, 2026
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula in Visakhapatnam Vizag Vision
October 13, 2026
ఏపీకి చల్లని కబురు 15th to 18th వరకు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం in Visakhapatnam Vizag Vision
October 13, 2026
Uncategorized
Vizagvision:NAMSCON–2026లో పరిశోధన పత్రాల మూల్యాంకనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావును తమిళనాడు గవర్నర్ తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభినందించారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 9న నిర్వహించిన NAMSCON–2026 వైద్య సదస్సులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాల మూల్యాంకనానికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావును కన్వీనర్‌గా వ్యవహరించారు ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రాల ను సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిశోధన రంగంలో వైద్య నిపుణుల ప్రతిభను గుర్తించడం, నూతన వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ప్రధాన ఉద్దేశంగా నిలిచాయి. NAMSCON–2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు .పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, గిన్నెశ ప్రపంచ రికార్డు విజేతగా వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ సూర్యారావు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ Dr. Abhijat Chandrakant Sheth.,President National Academy of Medical Sciences Dr.Digambar Behera Niti Ayog member Dr.Mohan మరియు ఇతర దేశాల శాస్త్రజ్ఞుల తొ మూడు రోజులు చర్చలు జరిపి దేశ oలో నూతన వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులో వైద్యం, వికసిత భారత లక్ష్యాలు నిర్వాహణ లో వైద్యులు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సదస్సులో తీర్మానం చేశారు.
October 12, 2026
News
Waltair Railway DRM Lalit Bohra Interview Station Redevelopment Works in Visakhapatnam Vizag Vision
October 12, 2026
News
Vizag Comic Con Pop-culture Fans Flock to First Edition #vizagvision # #comicconindia #comic
October 11, 2026
News
Vizag Comic Con Pop-culture Fans Flock to First Edition in Visakhapatnam Vizag Vision
October 11, 2026
News
80th Mens & 19th Women’s All India Railway Boxing Championship 2026 in Visakhapatnam Vizag Vision
October 10, 2026
News
Vizag Auto Expo-2026 on 10th & 11th Oct at Opp Viswapriya Beach Road in Visakhapatnam Vizag Vision
October 10, 2026
News
J & T Gem and Jewellery Showroom Launch by Heroine Nidhi Agarwal in Visakhapatnam Vizag Vision
October 10, 2026
News
NAREDCO Property Show 2026 Brochure and Logo Release in Visakhapatnam Vizag Vision
October 10, 2026
News
సామూహిక సముద్రపు స్నానం మహాలయ,సర్వ పితృ అమావాస్య# #vizagvision #news
October 10, 2026
News
Inauguration of Bi-Plane Cath Lab, Neuro Lab, Stroke Unit Care Hospital in Visakhapatnam VizagVision
October 9, 2026
Uncategorized
Vizagvision :DRM Inspects Railway Facilities at Ichchapuram and Palasa*Visakhapatnam, October 8, 2026:Shri Lalit Bohra, Divisional Railway Manager, Visakhapatnam Division, conducted a detailed inspection of railway facilities at Ichchapuram and Palasa today, with emphasis on passenger amenities, staff facilities and infrastructure maintenance.At Ichchapuram, the DRM inspected the Railway Station and Railway Colony and reviewed the facilities available to passengers and railway residents.At Palasa, Shri Lalit Bohra carried out a comprehensive inspection of the Railway Station, Railway Colony, Railway Hospital, RPF Barrack, Running Room and Level Crossing Gate No. 362. He reviewed the upkeep of infrastructure, passenger amenities, staff facilities and safety-related aspects.During the inspection, the DRM noticed certain issues relating to passenger amenities at the stations and facilities in the railway colonies. He instructed the concerned officials to take immediate corrective action and ensure early rectification of the identified shortcomings. He also directed officials to expedite pending works and ensure proper upkeep of railway premises and facilities.Representatives of railway users met the DRM at Ichchapuram and Palasa and submitted representations on various issues. Shri Lalit Bohra interacted with them and directed the concerned officials to examine the matters for appropriate action.Officers from Commercial, Engineering and Electrical departments, along with other concerned officials, accompanied the DRM during the inspection.
October 9, 2026
News
Dharchula to Nabhi, Gunji, Kuti Village Uttarakhand Vizag Vision
October 8, 2026
News
Adikailesh Hills Pithoragarh district of Uttarakhand # #vizagvision #news
October 8, 2026
News
Dr.కేఏ పాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవినీతి ఆకాశాన్ని అంటింది #vizagvision #news #ytshorts
October 8, 2026
Editors' Picks
Vizagvision Visakhapatnam :🚢 సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరుకు నిర్వహణలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 196 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును నిర్వహించింది. అక్టోబర్ 13, 2026 నాటికి మొత్తం 50,007,081 టన్నుల కార్గోను నిర్వహించి ఈ ఘనతని సాధించింది.2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇదే మైలురాయిని చేరుకోవడానికి 213 రోజులు (అక్టోబర్ 30, 2025), 2024–25లో 224 రోజులు (నవంబర్ 10, 2024) సమయం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత రికార్డుతో పోలిస్తే 17 రోజులు, అంతకుముందు రికార్డుతో పోలిస్తే 28 రోజుల ముందుగానే ఈ ఘనతను సాధించింది.*కీలక మైలురాళ్లు – విజయాలు*❖ 13 అక్టోబర్ 2026: 196 రోజుల్లో 50 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని అధిగమించింది.❖ 7 అక్టోబర్ 2026: 180 రోజుల్లో 45 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 సెప్టెంబర్ 2026: 156 రోజుల్లో 40 ఎంఎంటీ కార్గోను నిర్వహించింది.❖ 1 సెప్టెంబర్ 2026 – ఎస్పీఎం: బెల్జియం జెండాతో ప్రయాణిస్తున్న ATREBATES నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 339.50 మీటర్ల పొడవు, 60.04 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక ఎస్పీఎం బెర్త్ వద్ద బెర్తింగ్ పొందిన అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకగా నిలిచింది.❖ 15 ఆగస్టు 2026: 137 రోజుల్లో 35 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 11 ఆగస్టు 2026 – ఈక్యూ-1ఏ: M.V. KONA EXPLORER నౌక నుంచి 36,800 టన్నుల సున్నపురాయిని బల్క్ రూపంలో అన్లోడ్ చేసింది.❖ 23 జూలై 2026: 114 రోజుల్లో 30 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 3 జూలై 2026 – 94 రోజుల్లో 25 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని చేరుకుంది.❖ జూన్ 2026 – ఒక క్యాలెండర్ నెలలో అత్యధికంగా 2,158,712 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేసి రికార్డు సృష్టించింది.❖ 14 జూన్ 2026: 76 రోజుల్లో 20 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 5 జూన్ 2026 – ఈక్యూ-1: M.V. GRACEAUS నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు కలిగిన ఈ పరిమాణంలోని నౌక ఈక్యూ-1 వద్ద బెర్తింగ్ పొందడం ఇదే తొలిసారి.❖ 1 జూన్ 2026 – ఈక్యూ-1ఏ: M.V. GUO HAI LIAN 818 నౌక నుంచి 36,010 టన్నుల మాంగనీస్ ఖనిజాన్ని అన్లోడ్ చేసింది.❖ మే 2026 – నెలలో అత్యధికంగా 1,858,169 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేసింది.❖ 11 మే 2026: 41 రోజుల్లో 10 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.❖ 25 ఏప్రిల్ 2026 – ఈక్యూ-1: M.V. REGINA OLDENDORFF నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌకకు బెర్తింగ్ కల్పించడం ద్వారా మరో కీలక మైలురాయిని నమోదు చేసింది.పోర్ట్ ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగాన్ని చైర్పర్సన్ శ్రీ జె.ఎస్. బింద్రా, ఐఆర్టీఎస్, డిప్యూటీ చైర్పర్సన్ శ్రీమతి రోష్ని అపరాంజి కోరాటి, ఐఏఎస్, అభినందించారు. ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేసి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యాన్ని సాధించాలని సిబ్బందికి సూచించారు.
Vizagvision Visakhapatnam :శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు -2026 నగరంలో గల శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు మూడవ రోజైన నేటి ఉదయం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో తులసీదళములు సహస్రనామార్చన పూజ చేయుట జరిగినది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు శ్రీ ధైర్యలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి అలంకరణనకు ఉభయదాతలు విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి రాధిక మోహన్ గారు. నేటి శ్రీ అమ్మవారి అలంకరణకు అలంకరించిన పట్టు చీరలు లక్కీ షాపింగ్ మాల్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖపట్నం వారు సమర్పించి యున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్ని దర్శించి తరించి యున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకమీషనరు & కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, మరియు వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. రేపు అనగా తేది.15-10-2026న “శ్రీ సంతానలక్ష్మీ” అలంకారములోగల అమ్మవారికి కలువ పూలతో సహస్రనామార్చన పూజ జరపబడును. గమనిక:- శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు తేది. 11.10.2026 నుండి తేది.20.10.2026 వరకు నిర్వహించు శరనవరాత్రులు (విజయ దశమి) సందర్భంగా పై తేదీలలో ఉదయం గం..6.30 ని..ల నుండి ఉదయం 9.00 గంటల వరకు శ్రీ అమ్మవారి దర్శనములు నిలుపుదల చేయబడును. పై తేదీలలో మధ్యాహ్నం జరుగు పంచామృతాభిషేకం, ప్రతి మంగళవారం జరుగు అష్టదల పద్మారాధన, శుక్రవారం జరుగు క్షీరాభిషేకం మరియు శనివారం జరుగు లక్ష తులసి పూజ మొదలగు విశేష సేవలు/పూజలు నిలుపుదల చేయడమైనది. పై తేదీలలో భక్తులకు శ్రీ అమ్మవారి గర్బాలాయ దర్శనములు లభించవు.
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula #Vizagvision #news
Homestay Near Om Parvat in Nabi Village, Dharchula in Visakhapatnam Vizag Vision
ఏపీకి చల్లని కబురు 15th to 18th వరకు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం in Visakhapatnam Vizag Vision
Vizagvision:NAMSCON–2026లో పరిశోధన పత్రాల మూల్యాంకనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావును తమిళనాడు గవర్నర్ తిరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభినందించారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 9న నిర్వహించిన NAMSCON–2026 వైద్య సదస్సులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపికైన వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సమర్పించే పరిశోధన పత్రాల మూల్యాంకనానికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావును కన్వీనర్‌గా వ్యవహరించారు ఈ సదస్సులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రాల ను సమర్పించారు ఈ కార్యక్రమంలో పరిశోధన రంగంలో వైద్య నిపుణుల ప్రతిభను గుర్తించడం, నూతన వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం ప్రధాన ఉద్దేశంగా నిలిచాయి. NAMSCON–2026లో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్వీనర్‌గా ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు .పద్మశ్రీ పురస్కార గ్రహీతగా, గిన్నెశ ప్రపంచ రికార్డు విజేతగా వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ సూర్యారావు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ Dr. Abhijat Chandrakant Sheth.,President National Academy of Medical Sciences Dr.Digambar Behera Niti Ayog member Dr.Mohan మరియు ఇతర దేశాల శాస్త్రజ్ఞుల తొ మూడు రోజులు చర్చలు జరిపి దేశ oలో నూతన వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులో వైద్యం, వికసిత భారత లక్ష్యాలు నిర్వాహణ లో వైద్యులు భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సదస్సులో తీర్మానం చేశారు.
Opinions

Get the best of Modern News delivered to your inbox
Business
View All

by
Deva Trinadh Rao

kishore226226@gmail.com

Lifestyle

Sports