VIZAGVISION:Fire Accident in VUDA Building,Visakhapatnam..విశాఖఃవుడా బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం…అగ్నికి ఆహుతైన కమర్షియ టాక్స్ office rooms ్… మూడు పైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది.. కాలిబూడిదైన రికార్డ్స్… సుమారు 5.30గంటల సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు… హుటాహుటిన ఉద్యోగభవన్ ను ఖాళీ చేయించిన అధికారులు… ఘటనపై అమెరికా పర్యటనలో వున్న మంత్రి గంటా ఆరా… షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని అనుమానం