VIZAGVISION:Murder mystery traced by Chodavaram Police,Visakhapatnam..బుచ్చెయ్యపేట మండలం చిట్టెయ్యపాలెం గ్రామంలో ఆదివారం జరిగినహత్యకేసులో దొరికినముద్దాయిలు నలుగురు .భార్య మాణిక్యం ,అత్త ముసిలి ,బావమర్దులు ,నర్సంమూర్తి,,నాగరాజు .లను అరస్టుచేసినట్లు ,తెలిపిన .సి.ఐ .శ్రీనివాసరావు