సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పొలిటికల్ కామెంట్స్…..
ఒకటో తేదీకి జీతాలివ్వాలంటే జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు..
అందుకు కేంద్రం పై ఆధారపడాల్సిన పరిస్థితి…
సిబిఐ కేసుల నుంచి జగన్ ను రక్షించేందుకు కేంద్రంలో వున్న పెద్దలే సహకరిస్తున్నారు…..
లేదంటే మొదటి వారంలోనే సిఎమ్ ఆఫీస్ క్లోస్ అవుతుంది.
జనసేన బిజేపి తో వుంటానంటోంది..
బిజేపి మాత్రం జగన్ తోనే వుంది….
రాష్ట్ర పతి ఎన్నికలో
బిజేపి అభ్యర్ధికి జగన్ ప్రభుత్వం తప్పనిసరిగా మద్దతిస్తుంది…
అది వందశాతం కరెక్ట్….
బిజేపితో వైసిపి ప్రభుత్వానిది రాష్ట్రంలో గుద్దులు…కేంద్రంలో ముద్దులు….
పవన్ కల్యాణ్ తన పంధా ఏంటో చెప్పాలి….














