ట్రాఫిక్ పోలీస్ వారు వర్షంలో తడుచుకుంటూ లంకెలపాలెం జంక్షన్లో వైజాగ్ సిటీ లోకి వాహనాలు వెళ్లకుండా విధులు నిర్వహిస్తున్నారు,Vizagvision….విశాఖ జిల్లా, పరవాడ మండలం,లంకెలపాలెం లో 144 సెక్షన్ కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ఏపీ గవర్నమెంట్ మార్చి 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ చేశారు. కానీ ప్రజలు మాత్రం రోడ్లమీద తిరుగుతుండడంతో పోలీసు వారు ఎక్కడికక్కడ ఆపివేసి ఇండ్లకు తిరిగి వెళ్ళిపోమని చెబుతున్నారు. పరవాడ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీస్ వారు వర్షంలో తడుచుకుంటూ లంకెలపాలెం జంక్షన్లో వైజాగ్ సిటీ లోకి వాహనాలు వెళ్లకుండా విధులు నిర్వహిస్తున్నారు. రేపటినుండి ఏ ఒక్క వాహనదారుడు అయినా బయటకు వస్తే వల్ల పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.














