Warning to the public Never underestimate responsibility Minister Avanthi Srinivas in Visakhapatnam,Vizagvision…విమ్స్ ఆసుపత్రుల్లో వివిధ దేశాలకు చెందిన 31 మంది క్వారంటైన్ లో ఉన్నారు అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలియజేసారు. విమ్స్ ఆసుపత్రి లో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్ర ఏర్పాట్లను నేరుగా వెళ్లి అయన పరిశీలించారు.విదేశాలు నుంచి వచ్చే వారు స్వచ్ఛందంగా 14రోజులు క్వారంటైన్ ఉండండి అని అయన విజ్ఞప్తి చేసారు.కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని గాలి ద్వారా కరోనా రాదు అని కేవలం టచ్ ద్వారానే వస్తుంది అని అవంతి అన్నారు.సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రజలు నమ్మవద్దు విజ్ఞప్తి చేసారు. జనతా కర్ఫ్యూ కి సహకరించిన నగర వాసులకు అయన ధన్యవాదాలు తెలిపారు.














