విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రవేటు పరం చేయ్యాలని నిర్ణయాన్ని నిరసిస్తూ…..
స్టీల్ ప్లాంట్ స్ధలాన్ని పోహాంగ్ స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ (దక్షిణ కొరియా పోస్కో)కు కేటాయింపుకు నిరసనగా, జనసేన నాయకులు బందు పొస్టర్ ను
ఆవిష్కరించారు ..
ఉక్కు పరిశ్రమలోని అఖిల పక్ష కార్మికులు బంధు కు మద్దతుపలికిన జనసేన …
ఈ నెల 8 న గాజువాకలో బంద్ కు పిలుపునిచ్చిన కార్మికులకు మద్దతుపలుకుతూ స్టీల్ ప్లాంట్ భూమి ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఊరుకునేది లేదు గాజువాక జనసేన నాయకులు కోన తాతా రావు ఆన్నారు
















