ఐదేళ్ల బాబు పాలన లో మరో ఐదేళ్లు వెనక్కి రాష్ట్రం వెళ్ళింది Minister Botsa in Visakhapatnam,Vizagvision…
నిన్న రాజధాని ప్రాంతంలో అమ్మవారి దర్శనానికి వెళ్లి మాజీ సీఎం చంద్రబాబు, వారి సతీమణి రాజదాని రైతుల శిబిరాలకు వెళ్లారు.
ఐదేళ్ల బాబు పాలన లో మరో ఐదేళ్లు వెనక్కి రాష్ట్రం వెళ్ళింది.
లక్ష తొబై కోట్లు అప్పులో నెట్టేసారు.
రాజధాని అంశాలు పై ఒక కమిటీ వేశారు .ఆ కమిటి నివేదిక ఇవ్వాలిసిఉంది.
రాష్ట్ర విభజన సమయంలో అఖిల పక్ష సమావేశంలో విభజన కు చంద్రబాబు సమ్మతించారు
340 కోట్లు కన్సల్టెంట్లకు రాజథాని కోసం గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
నిపుణులు కమిటీ అసెంబ్లీ ని అమరావతిలో, సచివాలయం విశాఖ లో పెట్టాలని నిపుణులు కమిటీ సూచించింది.
దేశం లో పెద్ద నగరంగా ఉన్న విశాఖను రాజధాని గా చేస్తే ముంబై స్థాయి లో అభివృద్ధి అవుతుందని నిపుణుల కమిటీ చెప్పింది.
విశాఖ కు రాజధాని ఐతే మొదట చంద్రబాబు గారి సామాజిక వర్గ వారే ధనవంతులు అవుతారు.
సామాజిక వర్గాలు ప్రస్తావన చేయడం సరికాదు..















