“Ranji Trophy” Match Between Railways vs Saurashtra from 17th Dec to 21st 19 in Visakhapatnam,Vizagvision…
విశాఖ రైల్వే స్టేడియంలో మరో సారి రంజీ మ్యాచ్ లకు శ్రీకారం.
రేపటి నుండి నాలుగు రోజుల పాటు జరగనున్న రంజీ క్రికెట్ మ్యాచ్.
ఈ మ్యాచ్ లో పాల్గొనున్న సౌ రాష్ట్ర , రైల్వేస్ జట్లు మధ్య మ్యాచ్.
20 ఏళ్ల తర్వాత మళ్ళీ రైల్వే స్టేడియంలో రంజీ మ్యాచ్ జరగడం సంతోషంగా ఉంది.
స్టేడియంలో అత్యాధునిక సదుపాయాలు, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయి.
ఈ రంజీ మ్యాచ్ లో పాల్గొన్ననున్న భారత్ క్రికెటర్లు పుజారా, ఉనాద్కట్ – చేతన్ శ్రీవాత్సవ్ (డిఆర్ఎం, వాల్తేర్)