India & West Indies Cricketers Arrivied at Vishakha Airport Special Flight in Visakhapatnam,Vizagvision….ఈనెల 18వ తేదీన విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ (వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం లో రెండో వన్డే మ్యాచ్ ఇండియా వెస్టిండీస్ కి జరుగును.
ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈరోజు మధ్యాహ్నం చెన్నై నుండి ఇండిగో ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఇండియా& వెస్టిండీస్ క్రికెట్ జట్లు.