మంగళగిరి బస్టాండ్ వద్ద లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసన
పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్
మంగళగిరి నుండి అసెంబ్లీ వరకూ బస్ లో ప్రయాణించిన లోకేష్,టిడిపి ఎమ్మెల్సీలు
పెంచిన ధరలు,పెరిగిన భారం గురించి ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్న లోకేష్
15 కిలోమీటర్లకు పెంచిన రేటు ప్రకారం రూపాయిన్నర పెరగాలి కానీ ఐదు రూపాయిలు అధికంగా వసూలు చేస్తున్నారు అని లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన ప్రయాణికులు
సంవత్సరానికి
700 నుండి 1000 కోట్ల భారం ప్రజల పై పడుతుంది
పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకూ పోరాటం చేస్తాం
పెంచుకుంటూ పోతాం అని జగన్ గారు అంటే అందరూ సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అనుకున్నారు
కానీ జగన్ గారు ఇసుక ధర,ఆర్టీసీ ధరలు పెంచుకుంటూ పోతున్నారు
త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేసారు
















