24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,810, విజయవాడలో రూ.38,550, విశాఖపట్నంలో రూ.38,970, ప్రొద్దుటూరులో రూ.38,500, చెన్నైలో రూ.37,770గా ఉంది.
ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.35,960, విజయవాడలో రూ.35,700, విశాఖపట్నంలో రూ.35,850, ప్రొద్దుటూరులో రూ.35,680, చెన్నైలో రూ.35,970గా ఉంది.
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,500, విజయవాడలో రూ.44,500, విశాఖపట్నం