రేపు విశాఖ లో జనసేన పార్టీ తలపెట్టిన “లాంగ్ మార్చ్” కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు స్టేజి వేయవద్దు అని అడ్డుకున్న నగర పోలీసులు…
ఈ కార్యక్రమానికి ముందుగా అన్ని అనుమతులను తీసుకున్న కూడా స్టేజి వేయవద్దు అని ఆడుకున్న పోలీసులు…
తమను అడుగు అడుగున పోలీస్ వారు అడుకుంటున్నారు అంటూ వాపోతున్న జనసైనికులు…