Sri Muluga Ramalingeshwara Varaprasad Siddhanthi to Astrological Filitation by Shree Kala Hasti Temple.
శ్రీ కళా హస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి,జ్యోతిష్య పండితులు బ్రహ్మ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి కి జ్యోతిష్య శాస్త్ర విజ్ఞాన విశారద గురు సత్కార కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, దేవాదాయా శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గ గుడి ఈ.ఓ సురేష్ బాబు,తుర్లపాటి కుటుంబ రావు,ఇతర ప్రముఖులు
*ఫలించిన జోష్యాలు* అనే పుస్తకం ఆవిష్కరణ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కామెంట్స్
గురుభక్తి ఎంతో ఉత్తమమైనది
గురువు స్ధానం విశిష్ఠమైనది
లౌకిక జీవితంలో నైతిక విలువల మీద, నడవడిక బాగుండాలనే నమ్మకం ఉండాలి
పవిత్ర కార్తీక మాసంలో గురు సత్కారం ఎంతో ఆనందదాయకం
జ్యోతిష శాస్త్రంతో సమాజహితం కోరి తపస్సులా చేస్తున్న గురువులను సత్కరించుకోవడం ముదావహం
దుర్గగుడి ఇఓ ఎం.వి.సురేష్ కామెంట్స్
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారికి అమ్మవారి ఆశీస్సులు అందించడం సంతోషం
*కూచిభొట్ల ఆనంద్ కామెంట్స్*
జ్యోతిష శాస్త్రం ఒక వరప్రసాదం
జ్యోతిష శాస్త్ర సాధన చేస్తున్న ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారిని సత్కరించుకోవడం సంతోషం
*తుర్లపాటి కుటుంబరావు కామెంట్స్
ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా ప్రముఖులు
జ్యోతిష శాస్త్ర విజ్ఞాన విశారద బిరుదుతో ములుగు వారిని సత్కరిస్తున్నారు
అప్పటికి, ఇప్పటికి ములుగు వారిలో ఎంతో మార్పు వచ్చింది
కమెడియన్ బ్రహ్మానందంతో సమానమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు ప్రముఖ సిద్ధాంతి