28 Telugu pilgrims from Anantapur district in Kashi Requesting AP CM,Vizagvision…యాడికి,పెద్దవడుగూరు,పుట్లూరు,బుక్కరాయసముద్రం ఈ మండలాలలోని గ్రామాలకు చెందిన 28 మంది భక్తులు ఈనెల 12-03-2020 వ తేదీన కాశీ యాత్రకు బయలుదేరినారు, వారు దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో లో గోరఖ్ పూర్ వద్దకు రాగానే ఈ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో బస్సులు ట్రైన్లు బంద్ అవడంతో వారు అక్కడే నిలిచిపోయారు, వారు ప్రస్తుతం గోరక్ పూర్ లో రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న రామా పాలస్ లాడ్జ్ లో ఉన్నారు, వారు తినడానికి తిండి దొరక్క వారి దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయి వారు నానా ఇబ్బందులు పడుతున్నారు, దయచేసి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, మన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు, యాడికి తహసిల్దార్ గారు, స్పందించి వారిని వారి ఇంటికి చేర్చవలసిందిగా ప్రాధేయ పడుతున్నారు,
వారిని సంప్రదించవలసిన నంబర్లు
ఆదినారాయణ రెడ్డి 8309994138,
విజయ రంగారెడ్డి
6305559854,
వెంకటనారాయణ
7386627972,
7671921988,
లక్ష్మి రెడ్డి 8179397086.















