లాక్ డౌన్ రాకపోకలు సాగిస్తున్న ప్రజల పై కలెక్టర్ ఆగ్రహం సిరిసిల్ల,Vizagvision….
బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తే ఎలా?
రాకపోకలు సాగిస్తున్న ప్రజల పై కలెక్టర్ ఆగ్రహం
కరోనా మహమ్మారి నీ ఎదుర్కొనేందుకు
ప్రభుత్వం నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటించింది.
ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి.
అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు
ఆదేశాలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పవు.
జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్















