Against Valentine’s Day Protest at
Visakha Central Park In Visakhapatnam,Vizagvision….
ప్రేమికుల రోజు కి వ్యతిరేకంగా విశాఖ సెంట్రల్ పార్క్ లో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన.
ప్రేమికుల రోజును ఛీ కోటు అమరవీరులకు జె కొట్టు అంటూ నినాదాలు చేసిన జనజాగరణ సమితి నినాదాలు..
ప్రేమికుల రోజుని నిషేధించాలని డిమాండ్..
విదేశీ సంస్కృతి అయ్యిన ప్రేమ ను చీ కొట్టి దేశం కోసం ప్రాణాలు విడుస్తున్న సైనికులకు జై కొట్టాలి…
జనజాగరణ సమితి సభ్యులు….















