CRPF Officials Honoring Families of Jawans who have come to Uttarakhand to take part in CRPF duties in Visakhapatnam,Vizagvision..
విశాఖ లోని సి ఆర్ పి ఎఫ్ 198, 234 బెటాలియన్ కార్యాలయంలో పుల్వామా ఉగ్రదాడి ఘటన లో మృతి చెందిన అమర వీరులకు నివాళి అర్పించిన సి ఆర్ పి ఎఫ్ అధికారులు, మృతుల కుటుంబాలు.
ఉత్తరాంధ్ర కు చెంది, సి ఆర్ పి ఎఫ్ విధుల్లో అసువులు బాసిన జవానుల కుటుంబాలను సత్కరించిన సి ఆర్ పి ఎఫ్ అధికారులు.
మృతుల కుటుంబాలకు దక్షిణ భారత సి ఆర్ పి ఎఫ్ డిఐజి శ్రీనివాస్, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు సానుభూతి తెలియజేసి, గౌరవ సత్కారం చేశారు
















