Comedian Brahmanandam 35 years of Acting in 1154 Films Filtration by Writers Academy in Visakhapatnam,Vizag Vision…
విశాఖ గురజాడ కళా క్షేత్రం లో హాస్య నటుడు పద్మ శ్రీ బ్రహ్మనందం సినీ ప్రస్థానం మొదలు పెట్టి 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ రైటర్స్ అకాడమీ నేతృత్వంలో ఘన సత్కారం .
విశాఖ బీచ్‌లోని `ఇండియన్ నేవి విజయ స్తూపం’ నుంచి నుంచి ‘గురజాడ కళాక్షేత్రం’ వరకు గుర్రపు బక్కి పై ఉరేగి , వేదిక ప్రాంతానికి చేరుకున్న హాస్య నటుడు బ్రహ్మనందం
సినీ నటుడు బ్రహ్మనందం పౌర సత్కారం కార్యక్రమ సభలో పాల్గొన్న రాజ్య సభ సభ్యుడు
టి సుబ్బరామిరెడ్డి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, మాజ్ మంత్రి దాడి వీరభద్రరావు, జివిఎంసి కమిషనర్ జి సృజన.















