నడిరోడ్డుపై ప్రసవించిన మహిళ Women Gives Birth Baby at Roadside Mylavaram Krishna District,Vizagvision…నడిరోడ్డుపై ప్రసవించిన మహిళ, కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రి లాగా సిబ్బంది లేరని ఆమెను పంపించడంతో నడుచుకుంటూ బస్టాండ్ కి వెళ్లే క్రమంలో నడిరోడ్డుపై కాన్పు చేసుకున్న మహిళ..















