అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు Visakhapatnam…
అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు.
నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం.
ఈశాన్య అరేబియా సముద్రంలో లక్షదీవుల వద్ద మరో అల్ప పీడనం.
ఈ రెండూ 24 గంటల్లో వాయుగుండాలుగా మారుతాయని అంచనా.
వీటి ప్రభావంతో సోమవారం రాయలసీమలో ఉరుములు మెరుపులతో వర్షాలు.
రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమలకు చెదురుమదురు వర్షాలు.















