Fire Rice Grass Lorry at Uyyuru Mandalam in Krishna Dist,Vizagvision…
మంటల్లో వరి గడ్డిలారీ
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామం లో వరిగడ్డి లారీ దగ్ధం…
లారీ పై వెళుతున్న వరిగడ్డి కి కరెంటు తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రమాదం..
మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న స్థానికులు…
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది















