మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం ముందు సాక్షరభారత్ విలేజ్ కోఆర్డినేటర్ల ఆందోళన.
ఉద్యగభద్రత కల్పించడంతో పాటు
9 నెలలుగా వున్న బకాయి తీర్చాలంటూ డిమాండ్…
రాష్ట్రవ్యాప్తంగా 21 వేలమంది విలేజ్ కోఆర్డినేటర్లుకు న్యాయం చేయాలని నినాదాలు..
వయోజన విద్యపధకం లో కీలకభూమిక
పోషిస్తోన్న గ్రామకోఆర్డినేటర్లకు న్యాయంచేయలంటూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా..















