Praja Sankalpa Yatra YS Jagan 243rd Day at yalamanchili Visakhapatnam,Vizag Vision..హస్త కళాకారులు తాము తయారు చేసిన బొమ్మలను జగన్మోహన్ రెడ్డి గారికి బహుకరించారు,
వాళ్ళు తాము పడుతున్న కొన్ని కష్టాలు జగనన్నతో చెప్పుకున్నారు.
మన ప్రభుత్వం రాగానే మీ కష్టాలు తిరుస్తాం అని హామీ ఇచ్చారు.