ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కొంచెం డిఫరెంట్.
ఇంట్లోని మొదటి అంతస్తులో వరదలో చిక్కుకున్న కృత్రిమ కాలుతో ఉన్న ఓ వ్యక్తిని నిచ్చెన సాయంతో ఆర్మీ కాపాడిని తీరును చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
ఓ ఆర్మీ జవాన్ అతడిని మీద వేసుకొని నిచ్చెన దిగుతూ ఉన్న వీడియోను ఇండియన్ ఆర్మీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
ఆ వీడియోను మెచ్చిన నెటిజన్లు ఇండియన్ ఆర్మీ చేస్తున్న గొప్ప పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.