TDP Minister Ayyanna Patrudu Fires on YS Jaga,Visakhapatnam,Vizag Vision..
రాజకీయవ్యవస్ధ చెడిపోయింది అని జగన్ పదేపదే పేర్కొనడం
దురదృష్టకరం.రాజకీయ వ్యవస్ధను బ్రష్టుపట్టించింది జగన్ కాదా….చంద్రబాబు ను అవినీతిపరుడని దుష్ప్రచారం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారు…అవినీతిని నిరూపించకుండా గాలిమాటలు మాట్లాడుతున్నారు…అవినీతిపరులు అవినీతి గురించి మాట్లాడ్డం ఏంటి..దేశంలో నిజాతిపరులు చాలా మంది వున్నారు వారు ఆరోపిస్తే అర్ధం వుంటుంది..బురదలో కూరుకుని బురదజల్లే ప్రయత్నం చేయడం తగదు..ఫించన్లు గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదు…వైఎస్ అధికారం లోకి వస్తే వెయ్యి ఫించన్ ఇవ్వడం సాధ్యం కాదని చేతులెత్తేశారు..ఇప్పుడు మేము ఫించన్ ఇస్తోంటే ఉలుకెందుకు..45 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నాము..నర్సీపట్నం లో ఫించన్లు అందలేదని బహిరంగ సభలో ఆరోపించడం అబద్దం..32 వేల మందికి నర్సీపట్నంలో ఫింన్లు ఇస్తున్నాము..అర్హతలేని వారికి ఇవ్వమంటే ఎలా ఇచ్చేది.తలమాసిన వాడెవరో స్లిప్ రాసిస్తే మాట్లాడటమే…నర్సీపట్నంలో డయాలసిస్ సెంటర్ పెట్టి ఆరు నెలలు అయ్యింది ..అది జగన్ కు తెలీదా…
తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తాను…
అవి అవాస్తవమైతే తాను రాజకీయ సన్యాసం చేస్తాను..
తన సవాళ్లను స్వీకరించి తాను చెసిన అభివృద్ది కార్యక్రమాలు చూడాలి..
విభజన తర్వాత
రాష్ట్రానికి ఏమీ మిగలకపోయినా పరిశ్రమల స్ధాపనకు అనువైన పరిస్ధితులు
కేవలం చంద్రబాబు వల్లే వస్తున్నాయి..
వోక్స్ వేగన్ రాకుండా పోవడానికి కారణం వైఎస్ హయాంలో జరిగిన అవినీతికాదా….
మాకవరపాలెంలోఆన్ రాక కంపెనీ వైఎస్ హయాంలోనే వచ్చింది…పెన్నా ప్రతాప్ రెడ్డి వెయ్యికోట్లు
మీకోసం ఎన్నికల్లో ఖర్చు చేశాడు…అందయకు అతడ్నీ మోసం చేశారు.ఆన్ రాక్ కంపెనీ తెరిపించడానికి తనకు అభ్యతరం లేదని జగన్ చెప్పగలరా….చెపితే తెరిపిస్తాము..
బాక్సైట్ ను వ్యతిరేకిస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.