HomeUncategorizedVizag vision : ఉత్తమ జర్నలిస్ట్ హేమసుందర్ ను సత్కరించుకోవడం గర్వకారణంశ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సంజీవ్గాజువాక:పాత్రికేయునిగా మూడు దశాబ్దాల పాటు సమాజానికి నిస్వార్థ సేవలందించిన డాక్టర్ నేమాల హేమసుందరరావును సత్కరించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు గాజువాకలోని శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సంజీవ్ పేర్కొన్నారు. విశాఖ కళా పరిషత్ తరపున ఆ సంస్థ అధ్యక్షులు జేవికే అప్పలరాజు.., హేమసుందర్ ను ‘ఉత్తమ జర్నలిస్ట్-2025’ అవార్డుతోగాజువాకలోని శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సంజీవ్ చే ఆయన చాంబర్లో ప్రశంసా పత్రం అందించి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరైన మరో సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయ్ కుమార్ ను జేవీకే అప్పలరాజు,విద్యా సంస్థ చైర్మన్ సంజీవ్, ప్రిన్సిపాల్ పృధ్వీరాజ్ దుశ్శాలువాతో సత్కరించారు.
Vizag vision : ఉత్తమ జర్నలిస్ట్ హేమసుందర్ ను సత్కరించుకోవడం గర్వకారణంశ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సంజీవ్గాజువాక:పాత్రికేయునిగా మూడు దశాబ్దాల పాటు సమాజానికి నిస్వార్థ సేవలందించిన డాక్టర్ నేమాల హేమసుందరరావును సత్కరించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు గాజువాకలోని శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సంజీవ్ పేర్కొన్నారు. విశాఖ కళా పరిషత్ తరపున ఆ సంస్థ అధ్యక్షులు జేవికే అప్పలరాజు.., హేమసుందర్ ను ‘ఉత్తమ జర్నలిస్ట్-2025’ అవార్డుతోగాజువాకలోని శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సంజీవ్ చే ఆయన చాంబర్లో ప్రశంసా పత్రం అందించి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరైన మరో సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయ్ కుమార్ ను జేవీకే అప్పలరాజు,విద్యా సంస్థ చైర్మన్ సంజీవ్, ప్రిన్సిపాల్ పృధ్వీరాజ్ దుశ్శాలువాతో సత్కరించారు.