#vizagvision #AgnipathSchemeMilitaryJobs
AGNIPATH Scheme for Military Jobs recruitment Armed Forces Media Conference by Biswajit Dasgupta Visakhapatnam Vizagvision త్రివిధ దళాలలో సేవచేయాలి అనుకునేవారికీ భారత ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అగ్నిపద్ పథకంలో భాగంగా కేంద్రం ఈ నియామాకాలను చేపడుతుoది. నిరుద్యోగ,యువతి యువకులకు ఇది మంచి అవకాశం అని తూర్పు నౌకాదళ ప్రధానాధికారి బిస్వజిత్ దాస్ గుప్తా తెలిపారు. 17 న్నర సంవత్సరాల నుండి 21 ఏళ్ల వయస్సు ఉన్న యువకులు ఈ అవకాశాన్ని సద్వివినియోగo చేసుకోవాలని అన్నారు.అయితే ఇది నాలుగేళ్ల మాత్రమే ఉంటుందని అన్నారు. దీనికి దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సి ఉంటుందని తెలిపారు. నాలుగేళ్ళ తరువాత సర్వీస్ నుంచి బయటకి వచ్చేయాల్సి ఉంటుందని నేవి చీఫ్ స్పష్టం చేశారు. అయితే నెలకు 30 నుంచి 40 వరకు వేతనం ఉంటుందని తెలిపారు. నాలుగేళ్ళ తరువాత ఎవరైనా పూర్తి స్థాయి సర్వీస్ లో చేరాలనుకునేవారు మరల కొత్తగా నమోదు చేసుకోవాల్సివుందని అన్నారు. నాలుగేళ్లు సర్వీస్ పూర్తి చేసిన తరువాత కేంద్రం సేవానిది నుంచి 11 లక్షల అందజేస్తుందని..దానికి ఎటువంటి పన్ను లు వసూలు చేయబడవని ఆయన స్పష్టం చేశారు. సర్వీస్ లో ఉండగా ఏదైన ప్రమాదం జరిగితే కేంద్ర ప్రభుత్వo నష్టపరిహారం చెల్లిస్తుందని తూర్పు నౌకాదళ ప్రధానాధికారి బిస్వజిత్ దాస్ గుప్తా స్పష్టం చేశారు. ఒక వేళ మరణిస్తే నాన్ నాన్ కాంట్రీ బ్యూటెడ్ పధకం కింద 44 లక్షల నస్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.
For Inquiries
Please WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com
And Also Follow Us On : vizagvision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
Vizagvision is Political Affairs,Fun, Entertainment, Share Video Clips, Political News,Tourism etc.. All Videos we Presenting in a Short Format. If you want to get all these videos in Vizagvision. For Watch videos,political affairs,Tourism,Entertainment subscribe to my channel.
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA