HomeUncategorizedVizagvision Visakhapatnam :శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 4:55 నిమిషాలకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా మార్గశిర మాసం సందర్భంగా శుక్రవారం గోదాదేవి పాశురము 2 . ప్రతిసంవత్సరం వివిధ జిల్లాల్లో వున్న గంగమ్మతల్లికి పసుపు కుంకుమ పూవులు సమర్పించడం అనావాయితి అనే విషయం మీలో చాలా మందికి విధితమే. ఈ ప్రక్రియ లో భాగంగా మొన్న 11 లో తేదిన కూడా అంతర్వేది లో గోదావరి నదిమ తల్లికి పసుపు కుంకుమ సమర్పించడం జరిగింది. ఈరోజు కూడ విశాఖపట్నం లో సముద్రుడు కు పసుపు కుంకుమ పూవులు మా సంస్థ తరుపున మా సభ్యులుతో వెళ్లి సమర్పించడం జరిగింది. మొన్నటి కోత 10 అడుగులు ముందుకు రావడంతో జాలరులు ప్రజలు భయబ్రాంతులకు గురికావడం తో అందరిని చల్లగా కాపాడమని విశాఖపట్నం ప్రజలను తల్లి ఒడిలో వున్న బిడ్డలుగా చూడమని అగ్రహించకుండ అనుగ్రహం చూపమని ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ముంపు, కోత లేకుండా చల్లగా కాపాడమని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో మా సంస్థ సభ్యులు కొంతమంది జాలరులతో పాటు స్వరరంజని సంస్థ మెంబర్, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల అధినేత తల్లిగారు శ్రీమతి అరసాడ కన్యాకుమారి గారు పాల్గొన్నారు. ఇట్లు, కీర్తి పట్నాయక్ శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి.
Vizagvision Visakhapatnam :శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 4:55 నిమిషాలకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా మార్గశిర మాసం సందర్భంగా శుక్రవారం గోదాదేవి పాశురము 2 . ప్రతిసంవత్సరం వివిధ జిల్లాల్లో వున్న గంగమ్మతల్లికి పసుపు కుంకుమ పూవులు సమర్పించడం అనావాయితి అనే విషయం మీలో చాలా మందికి విధితమే. ఈ ప్రక్రియ లో భాగంగా మొన్న 11 లో తేదిన కూడా అంతర్వేది లో గోదావరి నదిమ తల్లికి పసుపు కుంకుమ సమర్పించడం జరిగింది. ఈరోజు కూడ విశాఖపట్నం లో సముద్రుడు కు పసుపు కుంకుమ పూవులు మా సంస్థ తరుపున మా సభ్యులుతో వెళ్లి సమర్పించడం జరిగింది. మొన్నటి కోత 10 అడుగులు ముందుకు రావడంతో జాలరులు ప్రజలు భయబ్రాంతులకు గురికావడం తో అందరిని చల్లగా కాపాడమని విశాఖపట్నం ప్రజలను తల్లి ఒడిలో వున్న బిడ్డలుగా చూడమని అగ్రహించకుండ అనుగ్రహం చూపమని ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ముంపు, కోత లేకుండా చల్లగా కాపాడమని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో మా సంస్థ సభ్యులు కొంతమంది జాలరులతో పాటు స్వరరంజని సంస్థ మెంబర్, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల అధినేత తల్లిగారు శ్రీమతి అరసాడ కన్యాకుమారి గారు పాల్గొన్నారు. ఇట్లు, కీర్తి పట్నాయక్ శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి.