కర్నాటక: జర్నలిస్టు గౌరీ లంకేష్ దారుణ హత్య. మూడు బుల్లెట్ గాయాలు. నుదుట, ఛాతీలో కాల్చిన దుండగులు. ప్రజాప్రతినిధులు, పోలీసులు అవినీతి పై ఎన్నో కథనాలను రాసిన లంకేష్.గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ఆమెను కాల్చి చంపారు.బెంగళూరు సిటీ రాజరాజేశ్వరి నగర్లో గౌరీ నివసిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో లోపలికి చొరబడ్డ దుండగులు తుపాకితో ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయిన గౌరీని చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టు గౌరీ లంకేష్ దారుణ హత్య. మూడు బుల్లెట్ గాయాలు. నుదుట, ఛాతీలో కాల్చిన దుండగులు. ప్రజాప్రతినిధులు, పోలీసులు అవినీతి పై ఎన్నో కథనాలను రాసిన లంకేష్.