VIZAGVISION:Senior Journalist Gauri Lankesh Murdered Bangalore.మరో జర్నలిస్ట్ హత్యచేయబడింది…
*గౌరీ_లంకేష్..*……
బెంగళురులో సీనియర్ జర్నలిస్ట్ …..
డేరింగ్ & డాషింగ్ లేడీ జర్నలిస్ట్ గా పేరున్న ఈమెను ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంటి బయట కాల్చి చంపారు… ఓ బీజేపీ ఎంపీ వేసిన పరువునష్టం కేసులో నిందితురాలు గా ఉన్న లంకేష్ బెయిల్ పై వున్నారు…మహారాష్ట్ర లో హక్కుల నేతలు కుల్బుర్గి,దబోల్కర్ ల హత్యలు జరిగిన తిరులోనే ఈమెను దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. గతం లో ఈమె బీజేపీ నేతల పై రాసిన కధనాలు కారణం గానే ఈమె ను హత్య చేసినట్లు మీడియా సమాచారం….