10 కిలోల గంజాయి పట్టివేత ఆటో సీజ్ ఇద్దరు అరెస్ట్ పాడేరు in Visakhapatnam,Vizagvision..
విశాఖ-పాడేరు-మన్యం
10 కిలోల గంజాయి పట్టివేత ఆటో సీజ్ ఇద్దరు అరెస్ట్*
పాడేరు,డివిజన్* పరిధిలోని ముందస్తు సమాచారం మేరకు 10 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్న పాడేరు పోలీసులు పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి ఆటో లో గంజాయి తరలిస్తుండగా సెరిబయలు, గ్రామం వద్ద గంజాయి తో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న గంజాయి రెండు బ్యాగులు చోదకులు తుప్పల్లో పడవేశారు.ఆటో బోల్తా పడిన వెంటనే స్థానికులు గుమిగూడారు ఆటో లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు గంజాయితో పాటు ఆటో స్వాధీనం చేసుకుని పాడేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.