BREAKING :Crane Mishap Collapsed in Hindustan Shipyard in Visakhapatnam,Vizagvision హిందుస్థాన్ షిప్ యార్డ్ లో లోడింగ్ విషయంపై క్రేన్ ఆపరేషన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు క్రీం కూలిపోవడంతో పలువురు కార్మికులు గాయపడ్డారు ఇప్పటికీ 7 మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి