YCP MLA Amarnath Thanks to CM Jagan on 3 Capitals in Visakhapatnam,Vizag Vis
గవర్నరు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ బిల్లును ఆమోదించారని అన్నారు
అన్యాయం చేసినప్పుడు న్యాయస్థానాలు గాని న్యాయం చేసినప్పుడు న్యాయస్థానాలు ఎందుకు అడ్డుకుంటాయని ఎమ్మెల్యే అన్నారు
న్యాయస్థానాలు కి వెళ్లి అడ్డుకోవాలని ఆలోచన ప్రతిపక్షాలు మానుకోవాలన్నారు
మూడు రాజధానులు బిల్లు అందరూ స్వాగతిస్తున్నారు
సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉంటారు
అన్ని ప్రాంతాల అభి వృద్ధి చేయాలన్న ఒకే ఒక ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు
13 జిల్లాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు
ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్ర గా మిగిలి పోకూడదనే జగన్ సంకల్పం
ఇదే విషయం అసెంబ్లీలో మాట్లాడడం నాకు ఈ రోజు ఎంతో సంతృప్తినిస్తుంది అన్నారు
విశాఖలో పరిపాలన రాజధానిగా అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నారు అమర్నాథ్
స్వతహాగా అభివృద్ధి చెందిన నగరం అంటే విశాఖ గుర్తొస్తున్నారు
భారతదేశంలో ఉన్నత రాజధానిగా విశాఖపట్నం రాబోవుకాలంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అమర్ నాథ్
గతంలో చంద్రబాబు చేసిన పాపాలను ఈ మూడు రాజధానులు విషయంలో ఆమోదించి ఆ పాపాలను కడుక్కోవలసిన క
సమయం వచ్చిందన్నారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రాలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయారన్నారు
చంద్రబాబు రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు కోల్పోయారని అన్నారు
రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఆలోచన చంద్రబాబుది
స్టేట్ ఆలోచన జగన్మోహన్ ది
బ్యాక్ డోర్ ముఖ్యమంత్రి ఎవరైనా అయ్యారు అంటే అది చంద్రబాబు అని ఎద్దేవా చేశారు
రాజమండ్రి పుష్కరాలు అంత మంది చనిపోతే కనీసం బాధ అయినా పడ్డారా అని అమర్నాథ్ ప్రశ్నించారు
అమరావతి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే అమర్ నాధ్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతిలో ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదని ఎమ్మెల్యే అమరనాథ తెలిపారు
ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటారని
ఉత్తరాంధ్ర వాసిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పాదాభి వందనం చేస్తున్నాం అన్నారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
ion..