Tollywood Heros Cinema TeamMeet AP CM Jagan at Tadepalli,Vizagvision….
చిరంజీవి, సినీ హీరో
ఏడాది కాలంగా కలవాలని అనుకున్నాం కుదరలేదు
ఈ రోజు కలిసాం…ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు
కరోనా కారణంగా షూటింగ్ లేక ఇబ్బంది పడ్డాము
ఇక్కడా జగన్ గారు కూడా అనుమతి ఇచ్చారు
థియేటర్ లు మినిమం ఫిక్స్డ్ ఛార్జ్ లు ఎత్తివేయాలని కోరాం
నంది వేడుకలు పెండింగ్ ఉన్నాయి…
ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం
2019-20 కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం
టికెట్స్ ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం…పరిశీలిస్తాం అన్నారు
అది జరిగితే పారదర్శకత ఉంటుంది…మాకు చాలా మేలు జరుగుతుంది
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మా కు ఆనందం కలిగించింది
వైజాగ్ లో స్టూడియో కి వైఎస్సార్ భూమి ఇచ్చారు…దానిలో పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం















