Agency Areas Roads are Blocking Coronavirus from Entering their Villages in Chintapalli,Vizagvision…విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలోని మరియు జీకేవీధి మండలాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన21రోజులు లాక్ డౌన్ ఉద్దేశించి ఈ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు తమ గ్రామాలు లోకి వేరేవారు ఎవరూ రాకుండా తమ గ్రామాల్లోకి కరోనా వైరస్ రాకూడదని ఉద్దేశ్యంతో రోడ్లకు అడ్డంగా చెట్లు నరికేసి ప్రజల రాకపోకలు నిలిపివేసి మా ఊరు రావద్దు కరోనాని తేవద్దు అనే నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తంచేశారు















