YCP Minister Kodali Venkateswara Rao (Nani) Press Meet in Tadepalli,Vizagvision…
-చంద్రబాబు పాలనలో 39 లక్షలమందికి పెన్సన్స్ వచ్చేవి
-సిఎం శ్రీ వైయస్ జగన్ పాలనలో షుమారు 55 లక్షలమందికి పెన్సన్సు ఇస్తున్నాం.
-ఎన్నికల హామీలను శ్రీ వైయస్ జగన్ నెరవేరుస్తున్నారు.
-అమ్మఒడి కింద 82 లక్షలమంది విద్యార్ధులకు శ్రీ వైయస్ జగన్ సాయం చేశారు.
-పెన్సన్ల కోసం వృధ్దులు,వికలాంగులు ఇబ్బందులు పడవద్దని శ్రీ వైయస్ జగన్ భావించారు.అందుకే పెన్సన్లను ఇంటివద్దకే అందించే కార్యక్రమం చేపట్టారు.
-పెన్సన్లు తగ్గించారన్న చంద్రబాబు ఆరోపణలు అవాస్తవం.
-సంక్షేమపధకాలతో రాష్ర్టంలో కోటిమందికిపైగా శ్రీ వైయస్ జగన్ ఆర్దికసాయం అందిస్తున్నారు.
-ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది.చంద్రబాబు ట్విట్టర్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
-చంద్రబాబు పెద్ద 420.
-శ్రీ వైయస్ జగన్ ను దింపేసి రాష్ర్టాన్ని దోచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.
-చైనాలో కరోనా వైరస్ ,ఏపిలో ఎల్లోవైరస్.కరోనా కన్నా ఎల్లో వైరస్ ప్రమాదకరం.
-చంద్రబాబు,రామోజీరావు,రాధాకృష్ణలకుపెన్సన్ రాకపోతే రాష్ర్టంలో ఎవరికీ పెన్సన్ రానట్లా
-ఇంటివద్దకే పెన్సన్లతో లబ్దిదారుల ఆనందాలు కనిపించడంలేదా
-చంద్రబాబు పాలనలో టిడిపి కార్యకర్తలకే పెన్సన్లు వచ్చేవి.
-అర్హులందరికి సంక్షేమపధకాలు అందాలని సిఎం శ్రీ వైయస్ జగన్ భావించారు.
-జేసి దివాకరరెడ్డికి వయస్సు వచ్చింది కాని బుధ్దిరాలేదు.జేసి నోరుఅదుపులో పెట్టుకుని మాట్లాడాలి.
-రాష్ర్టంలో అడ్డగోలుగా జేసి బస్సులు నడుపుతున్నారు.
-సిఎం శ్రీ వైయస్ జగన్ ను విమర్శించే స్దాయి జేసికి లేదు.
-మూడు రాజధానులకు వ్యతిరేకంగా 29 గ్రామాలలోనే ఉద్యమం
-వికేంద్రీకరణ బిల్లును రాష్ర్టప్రజలు స్వాగతిస్తున్నారు.
-బిజేపితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా
-యనమలకు మైండ్ పనిచేయడం లేదు.
-గతంలో కేంద్రంలో బిజేపితో భాగస్వామిగా ఉన్నప్పుడు యనమల రాష్ర్టానికి నిధులు ఎందుకు తీసుకురాలేదు.
-రాష్ర్టానికి రావాల్సిన కేటాయింపులపై మా పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో కేంద్రాన్ని డిమాండ్ చేస్తారు.కేంద్రమంత్రులను కలసి జరిగిన అన్యాయాన్ని వివరిస్తారు.
-బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియచేస్తాం.