కీసర టోల్ ప్లాజా వద్ద పెరిగిన రద్దీ
నత్తనడక నడుస్తున్న పాస్ట్ ట్రాక్ విధానం…..
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలతో కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ…..
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం…..
మొత్తం ఏడు లైన్ల ను ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా సిబ్బంది…..
మూడు పాస్ట్ ట్రాక్ లు, ఒక క్యాష్ కౌంటర్, అదనంగా రెండు క్యాష్ కౌంటర్లను ఏర్పాటు చేసి టోల్ ప్లాజా సిబ్బంది…..
_అదనంగా ఏర్పాటు చేసిన లైన్లో సిబ్బందే స్వయంగా ఇస్తున్న బిల్లులు…















