ACB Rides on Gajuwaka Police Station.Gajuwaka,Visakhapatnam,Vizagvision…విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు ముమ్మర తనీఖిలు ….. వారం రోజుల క్రిందట గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో ఒక లారీలో జరిగిన మర్డర్ నేపద్యంలో బాగంగా గాజువాక పోలీస్ లు సంబందం లేని లారీని అదుపులో తీసుకోని, లారీ విడుదల చేయలంటే నలబై ఐదు వేలు ఇవ్వాలంటు కానిస్టేబుల్ వర్మ డిమాండ్ చేయగా, లారీ ఓనర్ సుబ్బరావు విశాఖ కమీషనర్ యోగానందకు పిర్యాధు చేసాడు, పోలీస్ కమీషనర్ ఆదేశాలు మెరుకు ఏసీబీ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆద్వర్యంలో గాజువాక సిఐ ఇమ్మున్యూల్ రాజును, ఎస్సై అప్పలరాజును, కానిస్టేబుల్ వర్మను ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు, అయితే దీంతో పాటు స్టేషన్ లో కీలక పత్రలను స్వాదీనం చేసుకోని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు….