YSRCP Botsa Demands CBI’s Enquiry has been requested.Visakhapatnam,Vizagvision…భూ కబ్జాలను ఆపాలని పలుమార్లు విన్నవించాం
సీబీఐ ఎంక్వైరీ వి కోరడం జరిగింది..సేవ్ విశాఖ పేరుతో వైసీపీ ధర్నా నిర్వహించాందీనికి ముందురోజే ప్రభుత్వం ఆదరాబాదరాగా సిట్ వేసిందిదీనివలన న్యాయం జరగదని అప్పుడే్ప్పు వైసీపీ తెలియజేసిందిపోలీసులు సాక్ష్యాలకోసం మాకు ఫోన్ లు చేస్తున్నా మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదుమంత్రిగారు వారి బంధువులు ఈ కబ్జాలలో ఉన్నారు ..సొంత నియోజక వర్గంలో జరిగిన భూ కబ్జాలను బయటపెట్టడం లేదుదస్ పల్లా భూములు నారా లోకేష్ కనుసన్నలలో అన్యాక్రాంతం అయ్యాయి…సిట్ వలన ప్రయోజనం లేదని మరోమారు చెపుతున్నాం. జిల్లాకు చెందిన మంత్రి 230 ఎకరాలు కాదు 1600 ఎకరాలు సుమారుగా అన్యాక్రాంతం అయ్యాయని చెప్పడం డ్రామా….
కేబినెట్ లో ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు …ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రక్రియ
సీఎం కు లోకేష్ కు ప్రమేయం లేదంటే సీబీఐ ఎంక్వైరీ కి వేయండి
తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు…భూ కబ్జాల అంతు చూడాల్సిందే ..అన్ని భూములపై విచారణ జరగాల్సిందే …దోషులకు శిక్ష పడాల్సిందే …
ల్యాండ్ పూలింగ్ పేరుతో చెక్కులిచ్చిన వారిని ఎందుకు బయటకు తీసుకురావడం లేదు…
దొంగలముఠా లెక్క తేల్చి శిక్ష పడే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుంది