TDP Ayyanna Submitted Land Scam Evidence to SIT…Visakhapatnam,Vizagvision….సిట్ ముందు భూకుంభకోణాలపై ఫిర్యాదులు సమర్పించిన మంత్రి అయ్యన్న.ప్రభుత్వభూములను తనకాపెట్టి190 కోట్లు బ్యాంకులనుంచి రుణాలు పొందిన దారుణాలను సిట్ కు వివరించాను.పెదగంట్యాడ మట్టెక్ పార్క్ కోసం ప్రభుత్వ స్ధలాన్నే కాజేసి సొంతభూమని నమ్మించి కోట్ల రూపాయిల పరిహారం పొందిన బడాబాబుల అంశంకూడా సిట్ ముందు వుంచాను.ఈకుంభకోణాన్ని 2015లోనే గుర్తించి మంత్రి హోదాలో చెల్లింపులు ఆపమని లేఖరాసినా చెల్లింపులు ఆగలేదు.మరోమారు ఈనెల 19న సిట్ అధికారులను
కలిసి మరిన్ని ఆధారాలు సమర్పిస్తాను..మంత్రి అయ్యన్నపాత్రుడు.