Sri Adisakthi Nagadevi Amma Shakambari Decorated with Fruits..Visakhapatnam,Vizagvision…విశాఖమహనగరం టౌన్ కోత్తరోడ్డులో కొలువైన శ్రీ ఆదిశక్తి నాగదేవి అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం శాకాంబరి ఉత్సవాలలో భాగంగ మూడవ శుక్రవారాన్ని పురష్కరించుకొని అమ్మవారిని వివిద పండ్లతో దివ్య అలంకరణ