పాడేరు”ను కమ్మేసిన “పొగ” “మంచు”
Visakha Agency Weather Conditions Are Getting Higher With Fog in Paderu,Visakhapatnam,Vizagvision…విశాఖ…ఏజెన్సీ…పాడేరు…పాడేరు,మండల పరిధిలో వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు పొగమంచుతో అధికమవుతుంది ఈరోజు వేకువజాము నుంచి ఉదయం10 గంటల వరకు పాడేరు,దట్టంగా మంచు కమ్మేసింది దీంతో ఎదురుగా వచ్చే మనిషి సైతం కనిపించని పరిస్థితి అయితే గిరిజనుల మాత్రం తమ జీవన విధానంలో భాగంగా ఇదేమి అన్నట్లు తమ పనులు తాము నిమగ్నమయ్యారు వాహనచోదకులు మాత్రం లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు మరింత మంచి తో పాటు చలి కూడా పెరుగుతుందని పాడేరు, మండల ప్రజలు భావిస్తున్నారు.















