Women Rally Against NCA ఎన్ సి ఏ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున మౌన ప్రదర్శన ర్యాలీ మచిలీపట్నం,Vizagvision…
ఎన్ సిఏ కు వ్యతిరేకంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ సి ఏ బిల్లుకు వ్యతిరేకంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం లో ముస్లిం మహిళల ర్యాలీ…
ఎన్ సి ఏ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున మౌన ప్రదర్శన ర్యాలీ…
మచిలీపట్నం ప్రధాన రహదారి గుండా జాతీయ జెండా తో మహిళల నిరసన…
రాజ్యాగాన్ని మోడీ ప్రభుత్వం ఖునీ చేస్తుదంటున్న ముస్లిం మహిళలు















