వైకాపా ప్రభుత్వం రాత్రికి రాత్రి ఉన్నతాధికారులను బదిలీ చేసి బాధ పెడుతున్నారు in Visakhapatnam..
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను భాజపా నిశితంగా పరిశీలిస్తోంది.
టిడిపి కి లిమిటెడ్ కంపెనీ కి పెద్ద తేడా లేదు.
త్రిపుర లో కాంగ్రెస్ నుంచి, రాష్ట్రంలో టిడిపి నుంచి మా పార్టీ లోకి వస్తున్నారు.
ప్రజా సమస్యలకు సంఘిభావం తెలియజేస్తాం ..కానీ వేదికలు పంచుకొము.. విష్ణు వర్ధన్ రెడ్డి.















