రాగల 24 గంటల వరకు వర్షసూచన
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :- విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్