Ram Gopal Varma Police Arrests at Airport Lakshmi’s NTR Movie in Vijayawada,Vizag Vision..
విజయవాడ ప్రకాష్ నగర్ లో రాంగోపాల్ వర్మ ను అడ్డుకున్న పోలీసులు
తిరిగి గన్నవరం విమానాశ్రయం లో కి పంపిన పోలీసులు
శాంతి భద్రత ల దృష్టిలో ఉంచుకుని ఎటువంటి మీడియా సమావేశాలు కు అనుమతి లేదని పోలీసులు రాంగోపాల్ వర్మ కి సూచించారు
తిరిగి హైదరాబాదు వెళ్ళేందుకు గన్నవరం విమానాశ్రయం కి దర్ళక నిర్మాతలు రాకేష్ రెడ్డి ,రాంగోపాల్ వర్మ ను తీసుకుని వచ్చిన పోలీసులు
భారీగా మోహరించిన పోలీసులు…