“CRUDE COLUMN” Large Device Manufactured in Gujarat L&T Ship Yard Huge Device Shifted to Visakhapatnam,Vizagvision..హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు భారీ పరికరం, గుజరాత్ ఎల్ అండ్ టి షిప్ యార్డ్ లో తయారైన పరికరం పేరు CRUDE COLUMN గుజరాత్ నుండి సముద్ర మార్గాన 30 రోజులలో విశాఖ హిందూస్తాన్ షిప్ యార్డ్ చేరుకుంది, అయితే ఈ భారీ పరికరాన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ నుంచి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వరకు రోడ్డు మార్గాన తరలించారు, అయితే ఈ పరికరం బరువు 680 టన్నులు కాగా , పొడుగు 70 మీటర్లు వెడల్పు 7 మీటర్లు , ఈ పరికరాన్ని ఎల్ అండ్ టి సంస్థ 45 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం పూర్తి చేసింది, ఇంత పెద్ద పరికరం రోడ్డు మార్గంలో 520 టైర్స్ ప్రత్యేక వాహనం మీద రావడంతో ప్రజలు యంత్రాన్ని చూసేందుకు పెద్దఎత్తున వచ్చారు















