610 kgs Ganjani information Nakapalli Police Caught moving in Lorry to Hyderabad in Vishapatnam,Vizagvision..నక్కపల్లి మండలం,టోల్ ప్లాజా వద్ద విశాఖ ఏజెన్సీ నుండి హైదరాబాద్ కు లారీ లో తరలిస్తున్న 610 కేజీల గంజాయిని సమాచారంతో పట్టుకున్న నక్కపల్లి పోలీసులు.
అశోక్ లేలాండ్ లారీ అడుగుబాగంలో ఛాసికి బాడీకి మధ్య కాళీ లో ఒక సెల్ఫ్ లా చేసి చుట్టూరు ఎవరికి అనుమానం రాకుండా గంజాయి ప్యాకేట్స్ ను దానిలో పెట్టి మూసేసి తరలిస్తుండగా టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకుని సెల్ఫ్ ని ఓపెన్ చేసి చూడగా గంజాయి ప్యాకేట్స్ గుర్తించి,లారీని,ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు.కేసు నమోదు చేసి,కోర్టులో హాజరు పరుస్తామని సి.ఐ. విజయకుమార్ అన్నారు.